Analysis of information sources in references of the Wikipedia article "Veta (1986 film)" in English language version.
మెగాస్టార్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'వేట' చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. 'ఖైదీ' కాంబినేషన్ కావడంతో, అంతకు మించి హిట్ అవుతుందని చిరు హోప్స్ పెట్టుకున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అవడం ఆయన్ను బాగా కలిచివేసింది. ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో దుప్పటి కప్పుకుని వెక్కివెక్కి ఏడ్చినట్లు చిరు ఓ ఇంటర్వూలో స్వయంగా వెల్లడించారు. దాన్నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టిందని చెప్పారు.